Virat Kohli Hottest Selfie With Anushka Sharma | అనుష్క ఒడిలో విరాట్ కోహ్లీ

2019-09-11 1,939

Virat Kohli shares new beach picture with Anushka Sharma.Virat Kohli rests his head on Anushka Sharma's lap in new pic from the beach. Internet is in love.Virat Kohli took to Instagram to share a photo of himself with wife Anushka Sharma. They picture is from a beach holiday.
#anushkasharma
#viratkohli
#bollywood
#teamindia
#indiatourofsouthafrica2019
#cricket

వెస్టిండిస్ పర్యటన అనంతరం లభించిన విశ్రాంతి సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండిస్ పర్యటనను ముగించుకుని భారత్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం సరదాగా గడుపుతున్నాడు.